శనివారం 1 నవంబర్ 2008

మన ఆంధ్రప్రదేశ్

నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, పొట్టి శ్రీరాములు మరియు ఎందరో మహానుభావుల నిరంతర శ్రమ ఫలితం. అలాంటి ఆంధ్రప్రదేశ్ ని రోజుకో రాజకీయ పార్టీ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో తమ తమ రాజకీయ లబ్ధి కోసం ప్రాంతాల పేరుతో విడదీయాలనుకోవడం ఎంత వరకు సమంజసం?
ఓ మా రాజకీయ ప్రముఖులారా దయచేసి మమ్ములను ప్రాంతాల పేరుతో విడదీయకండి. ఎప్పటికి మనమందరం ఆంధ్రులమే అని విస్వసిస్తూ,ఏకాభిప్రాయంతో మెలుగుతూ రాష్ట్ర అభివృద్ధి కి తోడ్పడాలని ఆకాంక్షిస్తున్న ఓ తెలుగువాడు.

2 వ్యాఖ్యలు:

భలే బ్లాగు గురూ! చెప్పారు...

Janaj చెప్పారు...

mama..
keka nee idea..
hope, u continue the spirit.